Surprise Me!

ధరణి తప్పుల తడక.. రద్దుచేసే దిశగా రేవంత్ సర్కార్. | Telugu Oneindia

2024-01-23 528 Dailymotion

గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అంతా తప్పుడు సమాచారం పొందుపరిచారని, అసలైన భూయజమానులను ధరణి పోర్టల్ లో పొందుపరచలేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో ధరణి పోర్టల్ ను రద్దు చేసేందుకు లోతైన విశ్లేషణ జరుపుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
The current Congress government has confirmed that the Dharani portal, which was brought by the previous Telangana government, contains all wrong information and the original land owners have not been included in the Dharani portal. With this, the Revanth Reddy government is conducting a deep analysis to cancel the Dharani portal.
#CMRevanthReddy
#Congress
#Dharani
#KCR
#KTR
#BRS
#TSNews
#TSPolitics
#Telangana
#Teluguoneindia
#Oneindiatelugu
~CA.43~CR.236~ED.234~HT.286~

Buy Now on CodeCanyon